Hindupuram MLA Balakrishna said thanks to Telangana CM KCR for NTR's lesson in school education text books.Balakrishna felt happy for CM KCR's decision.
#SRNTRLessoninSchoolEducation
#SRNTRlifein10thSyllabus
#NandamuriBalakrishna
#HindupuramMLABalakrishna
#TelanganaSchoolEducation
#SRNTRlifestoryintextbooks
#CM KCR
#ఎన్టీఆర్
ఏపీ టీడీపీ మ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన స్పందించారు.